సూర్య జ్యోతి స్టేట్ ఇంచార్జి టి రాజగోపాల్
సూర్య జ్యోతి నవంబర్ 3 : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నీ చంపేస్తామంటూ ముంబాయి పోలీసులకు దుండగులు మెసేజ్ పంపారు ఆయన రాజీనామా చేయకుంటే మహారాష్ట్ర మాజీ మంత్రి బావ సిద్దిఖిని చంపినట్లే యోగిని కూడా హతం చేస్తామని మెసేజ్ ఉందని మెసేజ్ ఎవరు పంపారు తెలుసుకోవడానికి పోలీసులు లోతుగా విచారిస్తున్నామని తెలిపారు.