నూతన గృహప్రవేశంలో పాల్గొన్న పసుపులేటి వినోద్
సూర్య జ్యోతి స్టేట్ ఇంచార్జి టి రాజగోపాల్
సూర్య జ్యోతి, నవంబర్ 14 : నూతన గృహప్రవేశం లో పాల్గొన్న పసుపులేటి వినోద్ గిద్దలూరు రాచర్ల మండలం అరవితికోట నందు పసుపులేటి రాంప్రసాద్ పసుపులేటి లక్ష్మీనారాయణ ఆహ్వానం మేరకు గురువారం గృహప్రవేశంలో పసుపులేటి వినోద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తోట భాస్కర్ తోట క్రిష్ణ ఆత్మీయంగా పలకరించారు. ఈ కార్యక్రమం లో శ్రీ రంగా ఫిజిఒథెరపీ క్లినిక్ అధినేత డాక్టర్ పసుపులేటి విజయ్ కుమార్ టింబర్ డిపో అధినేత పసుపులేటి శ్రీనివాసులు తోట భాస్కర్ తోట క్రిష్ణ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.