సూర్య జ్యోతి న్యూస్, నవంబర్ 02, హన్మకొండ జిల్లా : హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం ఇంద్రమ్మ కాలనీలో లంబాడీల లైవ్ ఐక్య వేదిక యూత్ వింగ్ ఇంచార్జ్ కరంటోత్ శిరీష-తిరుపతి నాయక్ కుమార్తె క్రితీక మొదటి జన్మదిన వేడుకకు లంబాడీల లైవ్ ఐక్య వేదిక ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ లావుడియ పల్లవి రాజు నాయక్ హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న లంబాడీల లైవ్ ఐక్య వేదిక రాష్ట ఆర్గనైజింగ్ సెక్రటరీ బానోత్ రవీందర్ నాయక్, నునావత్ జవహర్ లాల్ జిల్లా ఇంచార్జ్ భూక్యా మోహన్ నాయక్, బిల్డర్ భూక్యా రాజు నాయక్, బోడ రాజేందర్ నాయక్, భూక్యా మురళి నాయక్, లకావత్ రాజ్ కుమార్ నాయక్, మాలోత్ కుమార్ నాయక్, బానోత్ శ్రీను నాయక్, గడిపి జీవన్ మహారాజ్ మాలోత్ ఉమ్ల నాయక్, గుగులోత్ భాస్కర్ నాయక్ కరంటోత్ రవీందర్ నాయక్ కరంటోత్ రాజ్ కుమార్ నాయక్ కరంటోత్ సంతోష్ నాయక్ కార్తీక్ పృథ్వి తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మా కుమార్తె జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన శిరీష తిరుపతి నాయక్ దంపతులు.