ఇందిరా మహిళా శక్తి భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి
సూర్య జ్యోతి రిపోర్టర్ పి రాజ్ కుమార్
హనుమకొండ జిల్లా, ఆత్మకూరు మండలం : నీరుకుళ్ల ఇందిరా మహిళా శక్తి భారీ భాహిరంగ సభ ను విజయవంతం చేయాలని నీరుకుల్లా లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగినది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఇన్చార్జిగా మాజీ ఆత్మకూరు జెడ్పిటిసి కక్కెర్ల రాధిక రాజు పాల్గొని ప్రసంగించారు.రేపు ఇక్కడ నుండి 200 మంది బూతుల వాయిస్ గా ముఖ్యమంత్రి మీటింగ్ కు వెళ్లాలని అన్నారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి ఇందిరా సభను విజయవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.