మూడు దేశాల పర్యటన ముగించుకొని స్వదేశానికిప్రధాని మోడీ.
సూర్య జ్యోతి స్టేట్ ఇంచార్జి టి రాజగోపాల్
సూర్య జ్యోతి నవంబర్ 22 హైదరాబాద్ : మూడు దేశాల పర్యటన ముగించుకుని భారతదేశానికి బయలుదేరిన ప్రధాని మోడీ. ప్రధాని నరేంద్ర మోదీ గయానా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఇండియా-కరేబియన్ కమ్యూనిటీ సమ్మిట్‌కు సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. నైజీరియా, బ్రెజిల్, గయానాలలో తన ఐదు రోజుల మూడు దేశాల పర్యటన ముగిసింది. దింతో గయానా నుండి బయలుదేరుతున్నట్లు ప్రకటిస్తూ, విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో పేర్కొంది..