ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
సూర్యజ్యోతి, ఆత్మకూరు మండల్ రిపోర్టర్ : ఈరోజు ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనముగా జరిగినాయి మాట తప్పని మడుమతిప్పని నాయకుడు మన ముఖ్యమంత్రి ఎన్ని రోజులు బ్రతికినమన్నది కాదు ఎట్లా బతికినమన్నదే ముఖ్యం ఇలాంటి నాయకుడు 10 కాలాలపాటు ప్రజాసేవ చేయాలని మరియు ఆయుర్ ఆరోగ్యం అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మండల పార్టీ సభ్యులు గ్రామ పార్టీ అధ్యక్షులు ఇందిరమ్మ కమిటీ మెంబర్లు సమన్వయ కమిటీ మెంబర్లు సీనియర్ నాయకులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు.