సూర్య జ్యోతి, నవంబర్ 02, సంగారెడ్డి : ప్రిన్సిపాల్ స్రవంతి వైస్ ప్రిన్సిపాల్ మహేశ్వరి తోటి టీచర్స్ బాల బాలికల విద్యార్థులు ఆధ్వర్యంలో కోత్లాపూర్ మాత్మ జ్యోతిబాయ్ పూలే బిసి రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ బాల బాలికల విద్యార్థుల గురుకుల పాఠశాలో విద్యార్థిని విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలలకు శుభవార్తగా కాస్మెటిక్స్ ఉన్న చార్జెస్ కంటే దీపావళి కానుకగా తీపి కబురుగా చార్జెస్ 40 శాతం పెంపొందించినందుకు పెంచినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి కి గురుకుల పాఠశాల యందు ప్రిన్సిపాల్ స్రవంతి, మహేశ్వరి ఏటీపీ, సిహెచ్ అన్నపూర్ణ, హిమబిందు, అపర్ణ, మునియమ్మ, మునేశ్వరి, స్వప్న, నర్సమ్మ, స్వరూప, రమాదేవి, చైతన్య, విక్టోరియా రాణి, కావ్య, స్రవంతి, మమత, మహాలక్ష్మి, అంబిక, అనూష, అపర్ణ, దివ్య, సుజాత,పిఈడి రజిని టీఈడి స్వర కణం, దుర్గా, స్వరూప, తోటి సహాయక ఉపాధ్యాయులతో బాల బాలికల విద్యార్థులు అందరూ కలిసి ఘనంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉపాధ్యాయులు, విద్యార్థుల తో కలిసి ప్రత్యేక కేక్ కట్ చేసి సంతోషంతో సెలబ్రేషన్ చేసుకోవడం కేక్ స్వీట్ తినిపించుకోవడం పంచడం జరిగింది.